Viswa vijethaku Jaya Jaya geetham song lyrics
విశ్వా విజేతకు జయజయ గీతం
మరణ విజేతకు మహిమ గీతం (2)
గగనము తకగా పాడెదము
మరణము గెలిచెను మన ప్రభువు (2)
స్వర్గము తెరిచెను మన కొరకై
||విశ్వా విజేతకు||
దివిలో దూతల స్తుతిగానo
విశ్వమంతట మారు మ్రోగెను (2)
స్వర్గం నుండి దివ్యకంతులతో ప్రకృతి అంతా పరవశించెను (2)
||విశ్వా విజేతకు||
నూతన సృష్టి అంకురించెను
పాతవి సకలము అంతరించెను (2)
ప్రేమ రాజ్యమే అవతరించెను
శాంతి సమతలు పల్లవించెను (2)
||విశ్వా విజేతకు||
పాపపు చీకటి మలగిపోయేను
శాపములన్ని తొలగిపోయేను (2)
మానవ బ్రతుకున సుప్రబాతం
ప్రణవ రాగాల మారుమ్రోగెను(2)
||విశ్వా విజేతకు||
Comments
Post a Comment