Viswa vijethaku Jaya Jaya geetham song lyrics
విశ్వా విజేతకు జయజయ గీతం మరణ విజేతకు మహిమ గీతం (2) గగనము తకగా పాడెదము మరణము గెలిచెను మన ప్రభువు (2) స్వర్గము తెరిచెను మన కొరకై ||విశ్వా విజేతకు|| దివిలో దూతల స్తుతిగానo విశ్వమంతట మారు మ్రోగెను (2) స్వర్గం నుండి దివ్యకంతులతో ప్రకృతి అంతా పరవశించెను (2) ||విశ్వా విజేతకు|| నూతన సృష్టి అంకురించెను పాతవి సకలము అంతరించెను (2) ప్రేమ రాజ్యమే అవతరించెను శాంతి సమతలు పల్లవించెను (2) ||విశ్వా విజేతకు|| పాపపు చీకటి మలగిపోయేను శాపములన్ని తొలగిపోయేను (2) మానవ బ్రతుకున సుప్రబాతం ప్రణవ రాగాల మారుమ్రోగెను(2) ...